🇬🇧 English
Job description
Sunday, August 2, 2026Homeలైఫ్ స్టైల్కెరీర్‌టిమ్స్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీBy Kalam Desk23 June 2026, 10:57 pmకలం, వెబ్ డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న సనత్ నగర్ తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS)లో 184 తాత్కాలిక, కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి మూడు రకాల నోటిఫికేషన్లు జారీ చేసింది. టిమ్స్ నిర్వహణ బాధ్యతలను నిమ్స్‌కు అప్పగించడంతో ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. జులై ఆరో తేదీలోగా ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇందులో మెడికల్ ఫ్యాకల్టీ పోస్టులకు మాత్రం ప్రత్యేక సెలెక్షన్ బోర్డు ఆధ్వర్యంలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. తుది నిర్ణయం నిమ్స్ డైరెక్టర్ నిర్ణయానికి లోబడి ఉంటుంది. మిగతా పోస్టులకు రాత పరీక్ష నిర్వహించి తీసుకుంటారు.మరిన్ని కనుగొనండిఆధ్యాత్మిక కంటెంట్వార్తాపత్రిక ఇ-పేపర్Bollywood & South Asian Filmప్రొఫెసర్ పోస్టులు..సనత్ నగర్ టిమ్స్ లో కాంట్రాక్ట్ పద్ధతిలో అయిదుగురు ప్రొఫెసర్లు, ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు, 24 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రొఫెసర్ కు నెలవారీ వేతనం రూ.2.20 లక్షలు, అసోసియేట్ ప్రొఫెసర్ కు రూ.1.88 లక్షలు, అసిస్టెంట్ ప్రొఫెసర్ కు రూ.1.42 లక్షలు ఇస్తామని పేర్కొన్నారు. ఈ పోస్టులకు కచ్చితంగా బోధనా అనుభవం ఉండాలి. అంతేగాకుండా డీఎం లేదా ఎంసీహెచ్ లేదా డీఎన్ బి వంటి విద్యార్హతలు ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి 50 నుంచి 58 సంవత్సరాల వరకు ఉంది. రిజర్వేషన్ వర్గాల వారికి సడలింపులు కూడా ఉన్నాయి.ఐటీ, సెక్యూరిటీ విభాగాల్లో..టిమ్స్ ఆసుపత్రిలో ఐటీ, ఇంజినీరింగ్, హెల్త్ కేర్, టెక్నికల్ సర్వీసులతో పాటు సెక్యూరిటీ, అడ్మినిస్ట్రేటివ్ విభాగాల్లో మరో 31 పోస్టులు భర్తీ చేయబోతుంది. ఆయా విభాగాలకు సంబంధించి డిప్లొమా, డిగ్రీ, పీజీ, బీ.టెక్, ఎమ్మెస్సీ వంటి విద్యార్హతలు ఉండాలి. అప్పుడే దరఖాస్తులను పరిగణలోకి తీసుకుంటారు.టెక్నికల్, అడ్మినేస్ట్రేటివ్ విభాగాల్లో..టిమ్స్ ఆసుపత్రి నిర్వహణలో ఆత్యంత కీలకమైన టెక్నికల్ విభాగంలో 98 పోస్టులు, అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో 24 పోస్టులను కాంట్రాక్ట్ పద్థతిలో భర్తీ చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన విద్యార్హతల వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.TagsJobs Healthcare RecruitmentNIMSTelanganaTIMSFacebookXWhatsAppCopy URLమరిన్ని వార్తల కోసం మా వాట్సప్ ఛానల్ ఫాలో అవ్వండిPrevious articleభారత్ టైటిల్ గెలుపు వెనుక డచ్ దిగ్గజం కీలక పాత్రNext articleవరల్డ్ కప్‌లో ధీరజ్ డబుల్ ధమాకా.. లాస్ ఏంజిల్స్‌పైనే గురి..!లేటెస్ట్ న్యూస్‌డ్రగ్స్ రహిత భారత్ కోసం పీఎం కీలక అడుగు: కేంద్ర మంత్రి మాండవీయ!పెరూలో ఘోర విమాన ప్రమాదంఇంద్రకీలాద్రిలో గుడి ముందే రీల్స్.. పట్టించుకోని అధికారులురికార్డు స్థాయిలో టీటీడీ ఆదాయం.. ఎన్ని కోట్లంటే?బోనాల జాతరకు భారీ భద్రత: సీపీ సజ్జనార్Read More Latest News >>ఎక్స్‌క్లూజివ్‌కార్పొరేషన్ల భర్తీకి కసరత్తు.. రేసులో గెలిచేదెవరు?పింఛన్ లబ్ధిదారులు @ 50 లక్షలు!నారాయణఖేడ్ ఫామ్ ల్యాండ్స్ మాయాజాలం!‘కావేరి’ చిచ్చు.. తమిళనాడు, కర్నాటకలో వివాదం తీవ్రరూపంఅర్బన్ ఇందిరమ్మ ఇండ్లకు బూస్టప్Read More Exclusive Stories >>Homeలైఫ్ స్టైల్కెరీర్‌టిమ్స్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీBy Kalam Desk23 June 2026, 10:57 pmకలం, వెబ్ డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న సనత్ నగర్ తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS)లో 184 తాత్కాలిక, కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి మూడు రకాల నోటిఫికేషన్లు జారీ చేసింది. టిమ్స్ నిర్వహణ బాధ్యతలను నిమ్స్‌కు అప్పగించడంతో ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. జులై ఆరో తేదీలోగా ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇందులో మెడికల్ ఫ్యాకల్టీ పోస్టులకు మాత్రం ప్రత్యేక సెలెక్షన్ బోర్డు ఆధ్వర్యంలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. తుది నిర్ణయం నిమ్స్ డైరెక్టర్ నిర్ణయానికి లోబడి ఉంటుంది. మిగతా పోస్టులకు రాత పరీక్ష నిర్వహించి తీసుకుంటారు.మరిన్ని కనుగొనండిఆధ్యాత్మిక కంటెంట్వార్తాపత్రిక ఇ-పేపర్Bollywood & South Asian Filmప్రొఫెసర్ పోస్టులు..సనత్ నగర్ టిమ్స్ లో కాంట్రాక్ట్ పద్ధతిలో అయిదుగురు ప్రొఫెసర్లు, ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు, 24 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రొఫెసర్ కు నెలవారీ వేతనం రూ.2.20 లక్షలు, అసోసియేట్ ప్రొఫెసర్ కు రూ.1.88 లక్షలు, అసిస్టెంట్ ప్రొఫెసర్ కు రూ.1.42 లక్షలు ఇస్తామని పేర్కొన్నారు. ఈ పోస్టులకు కచ్చితంగా బోధనా అనుభవం ఉండాలి. అంతేగాకుండా డీఎం లేదా ఎంసీహెచ్ లేదా డీఎన్ బి వంటి విద్యార్హతలు ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి 50 నుంచి 58 సంవత్సరాల వరకు ఉంది. రిజర్వేషన్ వర్గాల వారికి సడలింపులు కూడా ఉన్నాయి.ఐటీ, సెక్యూరిటీ విభాగాల్లో..టిమ్స్ ఆసుపత్రిలో ఐటీ, ఇంజినీరింగ్, హెల్త్ కేర్, టెక్నికల్ సర్వీసులతో పాటు సెక్యూరిటీ, అడ్మినిస్ట్రేటివ్ విభాగాల్లో మరో 31 పోస్టులు భర్తీ చేయబోతుంది. ఆయా విభాగాలకు సంబంధించి డిప్లొమా, డిగ్రీ, పీజీ, బీ.టెక్, ఎమ్మెస్సీ వంటి విద్యార్హతలు ఉండాలి. అప్పుడే దరఖాస్తులను పరిగణలోకి తీసుకుంటారు.టెక్నికల్, అడ్మినేస్ట్రేటివ్ విభాగాల్లో..టిమ్స్ ఆసుపత్రి నిర్వహణలో ఆత్యంత కీలకమైన టెక్నికల్ విభాగంలో 98 పోస్టులు, అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో 24 పోస్టులను కాంట్రాక్ట్ పద్థతిలో భర్తీ చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన విద్యార్హతల వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.కలం, వెబ్ డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న సనత్ నగర్ తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS)లో 184 తాత్కాలిక, కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి మూడు రకాల నోటిఫికేషన్లు జారీ చేసింది. టిమ్స్ నిర్వహణ బాధ్యతలను నిమ్స్‌కు అప్పగించడంతో ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. జులై ఆరో తేదీలోగా ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇందులో మెడికల్ ఫ్యాకల్టీ పోస్టులకు మాత్రం ప్రత్యేక సెలెక్షన్ బోర్డు ఆధ్వర్యంలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. తుది నిర్ణయం నిమ్స్ డైరెక్టర్ నిర్ణయానికి లోబడి ఉంటుంది. మిగతా పోస్టులకు రాత పరీక్ష నిర్వహించి తీసుకుంటారు.మరిన్ని కనుగొనండిఆధ్యాత్మిక కంటెంట్వార్తాపత్రిక ఇ-పేపర్Bollywood & South Asian Filmప్రొఫెసర్ పోస్టులు..సనత్ నగర్ టిమ్స్ లో కాంట్రాక్ట్ పద్ధతిలో అయిదుగురు ప్రొఫెసర్లు, ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు, 24 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రొఫెసర్ కు నెలవారీ వేతనం రూ.2.20 లక్షలు, అసోసియేట్ ప్రొఫెసర్ కు రూ.1.88 లక్షలు, అసిస్టెంట్ ప్రొఫెసర్ కు రూ.1.42 లక్షలు ఇస్తామని పేర్కొన్నారు. ఈ పోస్టులకు కచ్చితంగా బోధనా అనుభవం ఉండాలి. అంతేగాకుండా డీఎం లేదా ఎంసీహెచ్ లేదా డీఎన్ బి వంటి విద్యార్హతలు ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి 50 నుంచి 58 సంవత్సరాల వరకు ఉంది. రిజర్వేషన్ వర్గాల వారికి సడలింపులు కూడా ఉన్నాయి.ఐటీ, సెక్యూరిటీ విభాగాల్లో..టిమ్స్ ఆసుపత్రిలో ఐటీ, ఇంజినీరింగ్, హెల్త్ కేర్, టెక్నికల్ సర్వీసులతో పాటు సెక్యూరిటీ, అడ్మినిస్ట్రేటివ్ విభాగాల్లో మరో 31 పోస్టులు భర్తీ చేయబోతుంది. ఆయా విభాగాలకు సంబంధించి డిప్లొమా, డిగ్రీ, పీజీ, బీ.టెక్, ఎమ్మెస్సీ వంటి విద్యార్హతలు ఉండాలి. అప్పుడే దరఖాస్తులను పరిగణలోకి తీసుకుంటారు.టెక్నికల్, అడ్మినేస్ట్రేటివ్ విభాగాల్లో..టిమ్స్ ఆసుపత్రి నిర్వహణలో ఆత్యంత కీలకమైన టెక్నికల్ విభాగంలో 98 పోస్టులు, అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో 24 పోస్టులను కాంట్రాక్ట్ పద్థతిలో భర్తీ చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన విద్యార్హతల వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.TagsJobs Healthcare RecruitmentNIMSTelanganaTIMSPrevious articleభారత్ టైటిల్ గెలుపు వెనుక డచ్ దిగ్గజం కీలక పాత్రNext articleవరల్డ్ కప్‌లో ధీరజ్ డబుల్ ధమాకా.. లాస్ ఏంజిల్స్‌పైనే గురి..! Show more Show less